Top Stories

రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి తన ప్రజా పరిరక్షణ దృక్పథాన్ని చాటారు. నర్సీపట్నం నియోజకవర్గంలో రాజుపేట వద్ద ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలను స్వయంగా అడ్డగించి తనిఖీ చేశారు. విశాఖ గంగవరం పోర్టు నుంచి పయనీర్ కంపెనీకి ముడి సరుకులు తరలిస్తున్న ఈ ట్రక్కులు సామర్థ్యానికి మించి లోడుతో వెళ్తున్నట్లు స్పీకర్ గుర్తించారు.

తాళ్లపాలెం వంతెన దెబ్బతినడం, రోడ్లు ధ్వంసం కావడం వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు రంగంలోకి దిగారు. సంబంధిత శాఖల అధికారులకు సీరియస్ ఆదేశాలు ఇచ్చి, ట్రక్కులను వెంటనే సీజ్ చేయాలని సూచించారు.

ప్రజల భద్రత కోసం స్పీకర్ చొరవ

స్థానికులు స్పీకర్ చర్యపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజా సమస్యలపై ఆయన స్పందనను ప్రశంసిస్తున్నారు

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories