Top Stories

“చెప్పు తెగుద్ది..” అనసూయ ఘాటుగా వార్నింగ్

ప్రముఖ యాంకర్, నటి అనసూయ మరోసారి తన ఘాటైన ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. ఇటీవల మార్కాపురం‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన అనసూయ, అక్కడ జరిగిన ఓ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె వారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

“చెప్పు తెగుద్ది.. ఎంత మంది ఉన్నా పట్టించుకోను, నేరుగా చెప్పుతో కొడతా” అంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీ ఇంట్లో అమ్మా చెల్లిని ఎవరైనా ఇలా ఏడిపిస్తే ఊరుకుంటారా?” అంటూ ఆమె వేసిన ప్రశ్న కూడా నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.

అనసూయకి ‘ఆంటీ’ అన్న పదం నచ్చదని, దాన్ని ఉద్దేశపూర్వకంగానే కొందరు వాడుతున్నారని గతంలో ఆమె పలుమార్లు చెప్పారు. అదే తరహా వ్యాఖ్యలు అక్కడ వినిపించడంతోనే ఆమె రెచ్చిపోయినట్లు తెలుస్తోంది.

తన కెరీర్‌లో బుల్లితెరపై యాంకరింగ్‌తో స్టార్‌డమ్ అందుకున్న అనసూయ, ప్రస్తుతం పలు పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలి కాలంలో “హరిహర వీరమల్లు” సినిమాలో కనిపించిన అనసూయ, ఇప్పుడు శక్తివంతమైన పాత్రలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేస్తోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories