Top Stories

పవన్ కళ్యాణ్‌కు హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం మంత్రిగా ఉండి ప్రభుత్వ నిధులు వాడుకున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్‌, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ కేసులో సిబిఐ, ఏసీబీ న్యాయవాదులను ప్రతివాదులుగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. అయితే ముందుగానే నోటీసులు ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. పవన్ కళ్యాణ్ తన స్వంత సినిమాకే టికెట్ ధరల పెంపు కోసం ఫైళ్లను ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ పిటిషన్ విచారణ మరో వారం రోజులు వాయిదా పడింది. తాత్కాలికంగా కొట్టివేస్తారని భావించిన కేసును హైకోర్టు స్వీకరించడం పవన్ కళ్యాణ్‌కు పెద్ద షాక్‌గా మారింది.

Trending today

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

బిగ్ బాస్ 9’ లోకి శ్రేష్టి వర్మ ఎంట్రీ.. రెమ్యూనరేషన్ కళ్ళు చెదిరే రేంజ్!

  కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై గత ఏడాది లైంగిక వేధింపుల కేసు పెట్టి...

Topics

టీవీ5 సాంబ భజన

  దేశ రాజకీయాల్లో ఓ వింత పరిస్థితి నెలకొంది. ప్రతి వ్యాఖ్య, ప్రతి...

పోతే పో.. ఆ సీనియర్ కు తేల్చి చెప్పిన జగన్?!

    వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై సీఎం జగన్ కఠినంగా వ్యవహరించినట్లు...

బిగ్ బాస్ 9లో సామాన్యులకు రెమ్యూనరేషన్ ఇదే!

  ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యులు కూడా అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో వారి...

Related Articles

Popular Categories