Top Stories

అచ్చెన్నాయుడిపై వైసీపీ ట్రూత్ బాంబ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా యుద్ధం ఊపందుకుంది. ఒకప్పుడు ప్రత్యర్థి నాయకులపై అవినీతి ఆరోపణలు సభల్లో వినిపించేవి. ఇప్పుడు అయితే పార్టీలు తమ ప్రత్యర్థులపై సాక్ష్యాలతో కూడిన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా విసురుతున్నాయి.

ఇటీవల ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై “ట్రూత్ బాంబ్” పేల్చిన వైసీపీ, ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడిపై సంచలన ఆరోపణలు చేసింది. అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్నారని, ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్‌పై కక్ష కట్టి, బదిలీ చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది.

రాజమోహన్ అవినీతికి సహకరించలేదని, అందువల్లే ఆయనను నెల్లూరుకు బదిలీ చేశారని, ఆయన స్థానంలో అర్హతలేని అధికారిని నియమించారని వైసీపీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది. దీనికి తోడు ప్రభుత్వ పెద్దల అడ్డగోలు దోపిడీకి సహకరించని అధికారులను వేధిస్తారని కూడా ఆరోపించింది.

“ఇదేనా మీ మంచి ప్రభుత్వం?” అంటూ వైసీపీ ప్రశ్నించింది. ఈ ఆరోపణలపై టిడిపి ఎలాంటి సమాధానం ఇస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  వైసీపీ బయటపెట్టిన ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://x.com/YSRCParty/status/1957744484495814870?t=npch_97jyHsuFSEV7J87GA&s=19

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories