Top Stories

అస్సాంలో దొరికిపోయిన వేణు స్వామి

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఒకప్పుడు ఊహాగానాలతో, టాలీవుడ్‌ స్టార్లపై చేసిన వ్యాఖ్యలతో పేరుపొందిన ఆయన తాజాగా అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయం వద్ద చిక్కాడు.

పూజల కోసం ఆలయానికి చేరుకున్న వేణు స్వామి, అక్కడి పూజారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడిపోయాడు. హిందీ, ఇంగ్లీష్‌లో వరుస ప్రశ్నల వర్షం కురవడంతో ఆయన నిశ్శబ్దం పాటించడం కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై టీవీ5 సీఈవో బీఆర్ మూర్తి స్పందిస్తూ, “వేణు స్వామి దొరికాడు… వాయించేశాడు” అంటూ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయన నిజ స్వరూపంపై చర్చించుకుంటున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్ జంట విడాకులు తీసుకుంటారని చెప్పి సంచలనం సృష్టించిన వేణు స్వామి, తర్వాత యూట్యూబ్, టీవీ చానెల్స్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. కానీ విమర్శలు పెరగడంతో ఆ క్రేజ్ తగ్గిపోయింది.

ఇక ఇప్పుడు అస్సాంలో జరిగిన ఈ ఘటనతో, వేణు స్వామి మళ్లీ చర్చల్లోకి రావడం ఆసక్తికరంగా మారింది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories