Top Stories

ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు..

కేరళ రాజకీయాల్లో మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారానికి దారితీశాయి. మలయాళ నటి, జర్నలిస్ట్ రినీ ఆన్‌ జార్జ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి. రినీ ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మంఖూటతిల్ అసభ్యకర సందేశాలు పంపి, హోటల్‌కు రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ విషయం పార్టీ నాయకత్వానికి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు.

రాహుల్ పేరు బహిర్గతం కావడంతో బీజేపీ కార్యకర్తలు ఆయన కార్యాలయం ముందు నిరసనలకు దిగారు. రచయిత హనీ భాస్కరన్ కూడా సోషల్ మీడియాలో రాహుల్‌పై తన అనుభవాన్ని బహిర్గతం చేస్తూ ఆరోపణలు చేశారు. ఇదే తరహాలో యూత్ కాంగ్రెస్‌లోనే మరికొన్ని మహిళా కార్యకర్తలు కూడా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.

చర్యలు తీసుకోకుండా పార్టీ మౌనంగా ఉండటం వల్ల కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ రాహుల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories