Top Stories

దువ్వాడ ప్లాన్ వర్కౌట్..

శ్రీకాకుళం జిల్లా నేత దువ్వాడ శ్రీనివాస్ చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన, వ్యక్తిగత వ్యవహారాల కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనైతిక బంధం ఆరోపణలు, కుటుంబంలో కలహాలు, రాజకీయ విఫలతలు.. ఇలా వరుస సంఘటనలు ఆయనపై నెగిటివ్ ఇమేజ్‌ను పెంచాయి.

అయితే, తాజాగా దువ్వాడ వైఖరిలో మార్పు కనబడుతోంది. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు, చిరంజీవి పట్ల అభిమాన ప్రదర్శన, లోకేష్‌పై సానుకూల వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన ప్రజలలో, ముఖ్యంగా టిడిపి–జనసేన వర్గాలలో కొంత సానుకూలతను సంపాదించారు.

ఇక ఇటీవల ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదంలో దువ్వాడ జోక్యం చేసి, కింజరాపు–ధర్మాన కుటుంబాలపై కుట్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. కాలింగ కులం పునరేకీకరణ పేరుతో ఈ రెండు కుటుంబాలపై టార్గెట్ పెట్టినట్లు స్పష్టమైంది.

దీంతో, దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల్లో మళ్లీ చురుకుగా మారే ప్రయత్నం చేస్తూ, తనపై ఉన్న ప్రతికూలతను తగ్గించుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories