Top Stories

బిగ్ బాస్ లోకి ఆర్మీ పవన్ కళ్యాణ్..?

బిగ్ బాస్ షోలో ఈసారి ‘అగ్నిపరీక్ష’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు ప్రసారం కాగా, 45 మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ దక్కనుంది.

ఈ క్రమంలోనే ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఆర్మీ ఆఫీసర్ పవన్ కళ్యాణ్. తనకు సినిమాలు, రియాల్టీ షోలు అంటే ఆసక్తి ఉండటంతో బిగ్ బాస్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఆర్మీ నుంచి ప్రత్యేకంగా లీవ్ తీసుకుని వచ్చిన ఆయన, విజేతగా నిలిస్తే ఆర్మీ ఉద్యోగాన్నే వదిలేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఆర్మీ అబ్బాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే దేశభక్తిని ప్రతిబింబించే టాస్కులు కూడా వచ్చే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు. అంతేకాక, ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ వల్ల కఠినమైన టాస్కులనూ ఈజీగా పూర్తి చేయగలడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దాంతో ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతాడా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories