అగ్నిపరీక్షలో జరిగిన ఒక టాస్క్‌లో దమ్ము శ్రీజా తన ధైర్యంతో అందరినీ ఆకట్టుకుంది. టాస్క్‌లో షాకిబ్‌కి స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా న్యాయం జరగలేదని బహిరంగంగా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. న్యాయం కోసం ధైర్యంగా మాట్లాడినందుకు ప్రేక్షకులు శ్రీజాని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు, ఆమె మాటను ఆపేస్తూ నవదీప్ ప్రవర్తించిన తీరు విమర్శలకు గురవుతోంది.