Top Stories

బిగ్ బాస్ 9’ లోకి శ్రేష్టి వర్మ ఎంట్రీ.. రెమ్యూనరేషన్ కళ్ళు చెదిరే రేంజ్!

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై గత ఏడాది లైంగిక వేధింపుల కేసు పెట్టి హాట్ టాపిక్‌గా మారిన శ్రేష్టి వర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమెకు ‘బిగ్ బాస్ 9’ లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కిందట.

బిగ్ బాస్ టీం ఇప్పటికే ఆమెతో ఇంటర్వ్యూ పూర్తి చేసి, వారానికి రెండు లక్షల రూపాయలకుపైగా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ మొత్తాన్ని గతంలో టీవీ యాంకర్లు, సీరియల్ ఆర్టిస్టులకు కూడా ఇవ్వలేదని టాక్.

ప్రస్తుతం జానీ మాస్టర్ సినిమాలతో బిజీగా ఉంటే, శ్రేష్టి వర్మ కూడా బిగ్ బాస్ హౌస్ ద్వారా కొత్త పాపులారిటీ సంపాదించబోతున్నట్టు కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఆమెతో పాటు అలేఖ్య చిట్టి, పికిల్స్ రమ్య కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని వినికిడి.

మరి ఈ సీజన్‌లో శ్రేష్టి వర్మ ఎంత హైలైట్ అవుతుందో చూడాలి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories