Top Stories

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్, ముఖ్యంగా ‘ఫైర్ స్ట్రోమ్’ పాట, ప్రేక్షకుల్లో హైప్‌ను రెట్టింపు చేశాయి. రేపు మరో మెలోడీ ట్రాక్ ‘సువ్వి సువ్వి’ విడుదల కాబోతోంది.

అయితే, ఈ సినిమాపై పెరిగిన క్రేజ్‌కు కారణమైన ప్రధాన అంశం — పవన్ కుమారుడు అకిరా నందన్ కీలక పాత్రలో కనిపిస్తాడని వచ్చిన రూమర్స్. క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్, సీక్వెల్‌లో హీరోగా ఉంటాడని వచ్చిన వార్తలు ఫ్యాన్స్‌లో భారీ క్యూరియాసిటీ కలిగించాయి. కానీ మూవీ యూనిట్ వర్గాలు మాత్రం ఇవన్నీ ఫేక్ న్యూస్ అని చెబుతున్నాయి.

సినిమాలో అకిరా లేకపోవడం ఫ్యాన్స్‌లో నిరుత్సాహాన్ని కలిగించి, నెగటివ్ టాక్ వచ్చే అవకాశముందనే ఆందోళన ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు సెప్టెంబర్ 2న పవన్ బర్త్‌డే సందర్భంగా ‘ది వరల్డ్ ఆఫ్ ఓజీ’ గ్లింప్స్ రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేసింది. ఇదే ఆడియన్స్ అంచనాలను సెట్ చేసే కీలక ప్రమోషన్ అవుతుందని భావిస్తున్నారు.

ఇక ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానున్నాయి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories