Top Stories

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

 

వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు. స్టూడియోలో స్తోత్రాలు పఠిస్తూ మొదలుపెట్టిన ఆయన, ఆ తరువాత నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏకంగా వార్నింగులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

భారత్‌పై సుంకాలు వేస్తున్న ట్రంప్‌ను ఉద్దేశించి “మా దేశం మా ఇష్టమండి.. మీరెవరు పన్నులు వేయడానికి?” అంటూ సూటిగా ప్రశ్నించేశారు సాంబ. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

మోడీ మాటనే వినని ట్రంప్, తనకు జిగ్రీ దోస్త్ అయినా భారత్ పై పన్నులు పెడుతుంటే, ఇక్కడ మన తెలుగు టీవీ యాంకర్ మాత్రం అమెరికా అధ్యక్షుడిని “బెదిరించేలా” వ్యాఖ్యలు చేయడం నెటిజన్లను నవ్విస్తోంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో “సాంబ ట్రంప్‌కి వార్నింగ్ ఇచ్చేశాడు”, “మోడీ చెప్పలేకపోయిన మాటలు సాంబ చెప్పేశాడు”, “వినాయక చవితి పవర్ అంతే” అంటూ సెటైర్లు పడుతున్నాయి.

సాంబ శైలిలోనే చెప్పాలంటే “ఇకపై ట్రంప్ ఒక్కసారి పన్ను వేయాలంటే… ముందుగా టీవీ5 చూడక తప్పదు! సాంబ పర్మిషన్ తీసుకోక తప్పదు” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=Y9MHCPOHpGc

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories