Top Stories

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

 

బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు ఆడియన్స్‌ను పరీక్షించే షోగా కొనసాగుతున్న ‘అగ్నిపరీక్ష’ మంచి హైప్‌ను సృష్టిస్తోంది. ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్స్‌లో దమ్ము శ్రీజ తన ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలుస్తోంది.

మొదట ఆడిషన్స్ సమయంలో ఎక్కువ ఆశలు లేని శ్రీజ, షో మొదలైనప్పటి నుంచి ఫిజికల్ టాస్కులు, బుర్ర టాస్కులు, ఎంటర్టైన్మెంట్ అన్ని రంగాల్లో తన ప్రతిభను చూపించింది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన తెలివితేటల టాస్క్లో తన టీమ్ కోసం ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పి విజయాన్ని సాధించింది. అందుకే ఆమెను మళ్లీ ‘బెస్ట్ కంటెస్టెంట్’గా ఎంపిక చేస్తారని ప్రేక్షకులు అనుకున్నారు.

అయితే జడ్జిల తీర్పులో ఆ టైటిల్ నాగ ప్రశాంత్కు దక్కగా, అసలు పెద్దగా టాస్క్‌లో కనిపించని ప్రియాకి కూడా ఓటు అప్పీల్ చేసే అవకాశం వచ్చింది. కానీ అద్భుతంగా ఆడిన శ్రీజకు మాత్రం ఏ గుర్తింపూ రాకపోవడం ఆడియన్స్‌ను నిరాశపరిచింది.

ఇది చూసి చాలా మంది ప్రేక్షకులు జడ్జిలు అన్యాయం చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరోవైపు విశ్లేషకులు చెబుతున్నది ఏంటంటే – ఈ అన్యాయం అయినా, శ్రీజపై పాజిటివ్ సింపథీ ఏర్పడి ఆమె ఓటింగ్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

Topics

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

Related Articles

Popular Categories