Top Stories

విదేశాల్లో వేణుస్వామి ఫుల్ ఎంజాయ్..

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే పరంకుశం వేణు అలియాస్ వేణు స్వామి మరోసారి చర్చకు కేంద్రబిందువయ్యారు. ఇటీవల అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో ఆయనకు ప్రవేశం నిరాకరించడంతో వివాదాల్లో చిక్కుకున్న వేణు స్వామి, ఇప్పుడు విదేశాల్లో విహరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.

పసుపు రంగు టీ షర్ట్‌లో లగ్జరీ ట్రైన్లలో ప్రయాణం చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్న వేణు స్వామి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఎదుటివారి జీవితం మీద వేలుపెట్టి చివరికి ఇలా ఎంజాయ్ చేస్తున్నావా?” అని కొందరు ప్రశ్నిస్తే, “పసుపు రంగు కాబట్టి ఏదైనా రాజకీయ పార్టీ లోకి వెళ్ళబోతున్నావా?” అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఈ వీడియోపై కొందరికి వేణు స్వామి స్వయంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, చాలామందికి స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. మొత్తంగా ఆయన తాజా వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

https://x.com/paulesupaadham/status/1961365931789111557

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories