Top Stories

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. కారణం ఆయన వ్యక్తిగత జీవితం. తాజాగా దువ్వాడ, తన ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి ఓ కార్పొరేట్ హోటల్‌లో కనిపించారు. ఇద్దరూ బహిరంగంగా సరదా చేసుకుంటూ, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ, జోకులు పేలుస్తూ కౌగిలింతలు పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తారసపడిన కామెంట్లు చేస్తున్నారు. “ఇంత పబ్లిక్‌గా రోమాన్స్ అవసరమా?”, “పర్సనల్ లైఫ్ పర్సనల్‌గానే ఉంచుకోవాలి కదా” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం, “ఇద్దరూ పెద్దవాళ్లే, ఇష్టమొచ్చినట్టు జీవించే హక్కు ఉంది” అంటూ సమర్థిస్తున్నారు.

ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధం గురించి రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో గతంలోనూ అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈసారి బయటకు వచ్చిన వీడియోతో ఆ చర్చలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
మొత్తానికి దువ్వాడ–దివ్వెల జంట ఇప్పుడు రాజకీయాలకన్నా రోమాన్స్‌ కారణంగానే చర్చల్లో నిలిచారు.

Trending today

బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి ఎంట్రీ – రెమ్యూనరేషన్పై హాట్ టాక్!

  ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్...

‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్స్ తో సెలబ్రిటీలకు టెన్షన్!

  ‘బిగ్ బాస్ 9’ లోకి ఈసారి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా...

‘ఓజీ’కి పవన్ దూరం.. అభిమానుల్లో ఆందోళన

  పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకీ భారీగా...

పవన్ ను ఊచకోత కోసిన ‘జడ’

  సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల...

బెదిరిస్తున్న ‘బాబు’

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర...

Topics

ఈనాడు, ఆంధ్రజ్యోతి కుట్ర?

తన కుమారుడు సజ్జల భార్గవ్ పై లిక్కర్‌ స్కాం పేరుతో జరుగుతున్న...

కవిత వచ్చేయమ్మా.. కేఏ పాల్ సీరియస్ కామెడీ

తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్‌కి తర్వాత అందరూ “ఇక కవిత ఎటు?”...

దారి తప్పిన బాణాలు

  రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది...

Related Articles

Popular Categories