Top Stories

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత వినాయకచవితి సందర్భంలో తన ఇంట్లో శ్రద్ధగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం నుండి దేశం వరకూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తి భావంతో ప్రార్థనలు చేశారు.

అయితే తాను పూజల్లో మునిగి ఉండగానే టీవీ5లో సాంబ తనపై చర్చ చేస్తూ విమర్శలు చేయడం గమనించిన ప్రదీప్ రెడ్డి దీనిపై హాస్యాస్పదంగా స్పందించారు. “వీధి, ఊరు, జిల్లా, రాష్ట్రం, జాతి కోసం ప్రార్థిస్తున్నా… కానీ ఒకడు మాత్రం పక్కన వదల్లేదు” అంటూ టీవీ5 సాంబను ట్రోల్ చేశారు.

ఇదే అంశాన్ని ఫన్నీగా ప్రదర్శిస్తూ ప్రదీప్ రెడ్డి ఒక వీడియో రూపొందించారు. “ప్రశాంతంగా పూజ చేయనీయక వెంటపడుతున్న సాంబకు గట్టి కౌంటర్ వినాయకచవితి అయిపోయాక ఇస్తా” అంటూ సరదా శైలిలో వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ అనుచరులు దీనిని షేర్ చేస్తూ టీవీ5 సాంబపై ప్రదీప్ రెడ్డి ఇచ్చిన హాస్యాస్పద కౌంటర్‌ను హైలైట్ చేస్తున్నారు.

మొత్తానికి రాజకీయ వాదోపవాదాల్లోనూ పండుగ వాతావరణాన్ని కలిపి సరదాగా స్పందించిన ప్రదీప్ రెడ్డి వీడియో నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది.

https://x.com/DrPradeepChinta/status/1962203119632154724

Trending today

బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి ఎంట్రీ – రెమ్యూనరేషన్పై హాట్ టాక్!

  ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్...

‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్స్ తో సెలబ్రిటీలకు టెన్షన్!

  ‘బిగ్ బాస్ 9’ లోకి ఈసారి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా...

‘ఓజీ’కి పవన్ దూరం.. అభిమానుల్లో ఆందోళన

  పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకీ భారీగా...

పవన్ ను ఊచకోత కోసిన ‘జడ’

  సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల...

బెదిరిస్తున్న ‘బాబు’

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర...

Topics

ఈనాడు, ఆంధ్రజ్యోతి కుట్ర?

తన కుమారుడు సజ్జల భార్గవ్ పై లిక్కర్‌ స్కాం పేరుతో జరుగుతున్న...

కవిత వచ్చేయమ్మా.. కేఏ పాల్ సీరియస్ కామెడీ

తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్‌కి తర్వాత అందరూ “ఇక కవిత ఎటు?”...

దారి తప్పిన బాణాలు

  రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది...

Related Articles

Popular Categories