Top Stories

బాలయ్యతో అట్లుంటదీ నిమ్మల

పాలకొల్లులో ఈనెల 24న జరగబోయే మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె శ్రీజ వివాహానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారిని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో కలిసి మంత్రి నిమ్మల ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవ్వులు పూశాయి. బాలయ్య సమాధానం కూడా ఓ సినిమా డైలాగ్‌లానే మారింది.

“వస్తాను… కానీ ఎలా వస్తానో చెప్పను” అని చెప్పి, పెళ్లికొచ్చే విషయం స్పష్టంచేశారు. దీంతో పెళ్లి కూతురి కుటుంబం ఇప్పుడు గందరగోళంలో పడింది. బాలయ్య గారు హెలికాఫ్టర్లోనా వస్తారు? లేక మద్రాస్ స్టైల్లో ట్రైన్ మీద నిలబడి వస్తారా? లేక నందమూరి సింహం తరహాలో గర్జిస్తూ ప్రత్యక్షమవుతారా? అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నారు.

ఇక దర్శకుడు బోయపాటి శ్రీనును కూడా మంత్రి నిమ్మల ఆహ్వానించారు. దీంతో పెళ్లి వేదికపై డైరెక్టర్ బోయపాటి – హీరో బాలయ్య కలిస్తే, పెళ్లి లో బాలయ్య మార్క్ యాక్షన్ ఎంట్రీ కూడా ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు.

అయితే పెళ్లి పందిరి దగ్గర ఫైటర్స్ కోసం స్టేజ్ సిద్ధం చేస్తే మంచిదన్నది పెద్దల సూచన. ఎందుకంటే బాలయ్య ఎంట్రీ ఎప్పుడూ “సినిమా”గా మారుతుందేమో అన్న భయం అందరిలో ఉంది.

https://x.com/RamanaiduTDP/status/1963160006519324833

Trending today

పవన్ ను అందుకే టార్గెట్ చేశారా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా...

పవన్ కళ్యాణ్ బర్తరఫ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై...

బాలయ్య హిందీ మాట్లాడితే… వీడియో మిస్ అవ్వొద్దు!

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి...

పవన్ కళ్యాణ్‌కు మళ్లీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహబూబ్‌నగర్...

పవన్ కళ్యాణ్ మాజీ భార్య సన్యాసం..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య,...

Topics

తెలంగాణ నేతలపై జనసేన అరుణ సెటైర్లు

కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల 'దిష్టి' తగిలిందంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి చేసిన...

పేర్ని నాని చాలెంజ్.. పవన్, లోకేష్ సమాధానం చెప్పండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి విమాన ప్రయాణ ఖర్చుల వివాదంతో వేడెక్కాయి. మాజీ...

‘ఎయిడ్స్’పై ఓపెన్ అయిన బాబు.. వీడియో

గతంలో ఎయిడ్స్ అనే పేరు వింటేనే ప్రజలు భయపడి పారిపోయేవారు. ముఖ్యంగా...

Related Articles

Popular Categories