Top Stories

బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి ఎంట్రీ – రెమ్యూనరేషన్పై హాట్ టాక్!

ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్ 9లో కమెడియన్ సుమన్ శెట్టి కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెడుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చాలా కాలంగా సినీ రంగంలో కనిపించలేదు.

అయినా బిగ్ బాస్ టీం ఆయనకు భారీ రెమ్యూనరేషన్ కేటాయించింది. ప్రతి వారం ఆయనకు రూ.1.75 లక్షలు చెల్లించనున్నట్టు సమాచారం. అయితే ఆడియన్స్‌తో మళ్లీ కనెక్ట్ కావాలంటే సుమన్ శెట్టి మొదటి ఎపిసోడ్ నుంచే తనదైన స్టైల్‌లో ఆకట్టుకోవాలి. లేకపోతే తొలి వారాల్లోనే ఎలిమినేషన్ అయ్యే ప్రమాదం ఉందని టాక్.

ఈ సీజన్‌లో సామాన్యులు కూడా కంటెస్టెంట్స్‌గా వస్తుండటంతో సుమన్ శెట్టికి ఇది నిజంగానే ఒక అగ్నిపరీక్షగా మారనుంది.

Trending today

టిడిపికి పెద్ద షాక్

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి...

పిఠాపురం వర్మకు ప్రమోషన్ ఖాయమా?

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

బిగ్ బాస్ 9’ గ్రాండ్ ఎంట్రీకి రెడీ

  స్టార్ మా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్...

‘బిగ్ బాస్ 9’ లోకి రాము రాథోడ్.. భారీ రెమ్యూనరేషన్

ఇంకా రెండు రోజుల్లో స్టార్ మా లో ప్రారంభం కానున్న ‘బిగ్...

జగన్ అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదు?

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గైర్హాజరు...

Topics

మళ్లీ వచ్చావా అక్కా.. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో...

ఏపీలో ఇంత ఘోరమా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి...

కోట్లు పెట్టి కొత్త హెలిక్యాప్టర్ కొనుక్కున్న చంద్రబాబు

  తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో ప్రజా సమస్యలు పెరుగుతున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం...

Related Articles

Popular Categories