Top Stories

బిగ్ బాస్ 9’ గ్రాండ్ ఎంట్రీకి రెడీ

స్టార్ మా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ రేపు గ్రాండ్‌గా ఆరంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జబర్దస్త్ ఇమ్మానుయేల్, తనూజ గౌడ, రీతూ చౌదరి, శ్రేష్టి వర్మ, భరణి శంకర్, రాము రాథోడ్, సంజన గల్రాని, ఆశా షైనీ, సుమన్ శెట్టి పేర్లు బయటకు వచ్చాయి. అయితే పదవ కంటెస్టెంట్ పేరు మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు.

ప్రత్యేక ఆకర్షణగా సీజన్ 7 నుండి అమర్ దీప్, విష్ణు ప్రియ మరియు సీజన్ 8 నుండి ప్రియాంక జైన్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే వీళ్ళు కంటెస్టెంట్స్‌గా కాదు, ప్రేక్షకులకు హౌస్ టూర్ చూపించే గెస్ట్‌లుగా మాత్రమే కనిపించనున్నారు.

గత సీజన్‌లో పాత కంటెస్టెంట్స్ రాకతో షోకి మంచి కంటెంట్ రావడంతో, ఈ సీజన్‌లో కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయా అన్న ఆసక్తి పెరుగుతోంది. ఒకవేళ షో బోరు కొడితే, నాలుగు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీలుగా పాత కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉందని టాక్.

రేపటి ఎపిసోడ్‌తో ఈ సీజన్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Trending today

మహా వంశీ ‘అతి తెలివి’.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

కర్నూలు జిల్లా వద్ద చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది....

‘మొంథా’ తుఫాన్.. ఏపీని ఎలా తాకిందంటే?

ఆంధ్రప్రదేశ్‌పై ‘మొంథా’ తుఫాన్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడి, తీరానికి...

బాబు గారి టింగ్లీష్ సోషల్ మీడియాలో వైరల్

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మరోసారి సోషల్ మీడియాలో...

ఆదివారం కూడా వదిలిపెట్టలేదు..

టీవీ5 యాంకర్ సాంబశివరావు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా...

దివ్వెల మాధురి దుమ్ము దులిపేసిన నాగార్జున..

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులను పట్టు వదలకుండా...

Topics

రేవంత్ రెడ్డికి ABN RK హెచ్చరిక

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు కారణమైంది ABN ఆంధ్రజ్యోతి అధినేత...

కొడాలి నానితో చేతులు కలిపిన కేశినేని చిన్ని? 

విజయవాడ రాజకీయాల్లో మళ్లీ వేడి చెలరేగింది. ఎంపీ కేశినేని చిన్ని మరియు...

టీడీపీ టికెట్ కోసం రూ.5 కోట్లు..

రాజకీయ వర్గాల్లో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరువూరు ప్రాంతానికి సంబంధించిన 2024...

Related Articles

Popular Categories