Top Stories

జగన్ ముందుచూపుని మెచ్చుకున్న చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో నిర్మితమైన రుషికొండ భవనాలపై ప్రశంసలు కురిపించారు.

విశాఖపట్నం రుషికొండలోని నిర్మాణాలను స్వయంగా పరిశీలించిన చంద్రబాబు, తక్కువ ఖర్చుతో జపాన్‌ టెక్నాలజీ ద్వారా నాణ్యంగా నిర్మించారని అభినందించారు. “ఇది విజన్ అంటే ఇదే. చాలా తక్కువ వ్యయంతో ఇంత గొప్ప స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం అభినందనీయం. జగన్ ముందుచూపుకు సలాం” అంటూ వ్యాఖ్యానించారు.

చరిత్రలో రాజులు, బ్రిటిష్ నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ నిలిచి ప్రజలకు ఉపాధి, దేశానికి ఆదాయాన్ని ఇస్తున్నట్లు గుర్తుచేసిన ఆయన, రుషికొండ భవనాలు కూడా భవిష్యత్తులో రాష్ట్రానికి విలువైన ఆస్తులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, కరోనా సమయంలో తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశలో చూపిన కృషిని చంద్రబాబు గుర్తుచేసి మెచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Trending today

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

ఆ ఎమ్మెల్యేల దుకాణం పెద్దది.. రాసలీలలు ఎన్నో?

రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 'రాసలీలల'...

నా మీద ఇలా చేసిన వాళ్ల నాశనం కళ్లారా చూసాకే నేను చస్తాను

జబర్దస్త్ ద్వారా ప్రతి ఇంటికీ పరిచయమైన కమెడియన్ చలాకి చంటి ఇటీవల...

కూటమి అపచారం.. వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు...

Topics

ఏపీలో ‘రెడ్డి’.. తెలంగాణలో ‘రావు’.. కులాల మద్దతేదీ?!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో...

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

Related Articles

Popular Categories