Top Stories

అల్లు అరవింద్‌కు GHMC నోటీసులు

ఇటీవలే తన తల్లి అల్లు కనకరత్నమ్మను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న అల్లు కుటుంబానికి మరో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్‌పై GHMC అక్రమ నిర్మాణం ఆరోపిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతి ప్రకారం ఆ భవనం కేవలం మూడు అంతస్తుల వరకు మాత్రమే నిర్మించాల్సి ఉండగా, అదనంగా పెంట్‌హౌస్‌ను కట్టినట్లు గుర్తించారు. దీనిపై GHMC వెంటనే చర్యలు తీసుకుంటూ నోటీసులు పంపింది.

ఇప్పటికీ అల్లు అరవింద్ స్పందించకపోయినా, ఆ పెంట్‌హౌస్‌ను కూల్చివేయాలా, లేక GHMC నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నం చేయాలా, లేక న్యాయపరమైన మార్గం ఎంచుకోవాలా అన్నది చూడాలి.

కుటుంబం మొత్తం తీవ్ర బాధలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి సమస్య రావడం అల్లు ఫ్యామిలీకి మరింత కఠినంగా మారింది. అయితే ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఉన్న అల్లు అరవింద్ ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Trending today

బిగ్ బాస్ ఒక్క సీజన్ ఖర్చు – లాభాల లెక్క

టెలివిజన్ రంగంలో రికార్డులు సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్ ఒక్కో...

‘బిగ్ బాస్ 9’ సెకండ్ డేలో మెప్పించిన కంటెస్టెంట్స్

టెలివిజన్ ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకునే రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఎప్పుడూ...

కొవ్వూరులో కూటమి కలహం

  తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చ రేపాయి....

జగన్‌పై కాంగ్రెస్ గురి

  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం...

పవన్ కళ్యాణ్ ని మా అమ్మ ‘కళ్యాణి’ అని పిలిచేది

అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలిసిందే....

Topics

ఇమాన్యుయల్‌కు బిగ్ బాస్ సపోర్ట్

  టెలివిజన్‌లో ప్రతిష్టాత్మకంగా నిలిచిన బిగ్ బాస్ షో 9వ సీజన్‌తో ప్రేక్షకులను...

చంద్రబాబుపై లోకేష్ వ్యాఖ్యలు

  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు....

అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ రాలేదు.. వేధింపులు

  తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు...

Related Articles

Popular Categories