Top Stories

బిగ్ బాస్ ఒక్క సీజన్ ఖర్చు – లాభాల లెక్క

టెలివిజన్ రంగంలో రికార్డులు సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్ ఒక్కో సీజన్ వెనక భారీ ఖర్చులు, అంతకు మించిన లాభాలు దాగి ఉంటాయి. సమాచారం ప్రకారం, ఒక సీజన్ నడిపేందుకు సుమారు ₹5 నుండి ₹6 కోట్లు ఖర్చవుతాయి. ఇందులో హోస్ట్‌కి ఇచ్చే రెమ్యునరేషన్, కంటెస్టెంట్ల వారం వారానికి ఇచ్చే పారితోషికం, విజేతకు అందించే ప్రైజ్ మనీ, టెక్నికల్ టీం వేతనాలు, అన్నపూర్ణ స్టూడియోలో సెట్ ఖర్చులు అన్నీ కలిపి ఈ మొత్తం అవుతుంది.

అయితే, ఈ షోకి వచ్చే ఆదాయం మాత్రం దాదాపు ₹15 కోట్లకు పైగా ఉంటుంది. టిఆర్పి రేటింగ్స్, హాట్‌స్టార్ స్ట్రీమింగ్ రైట్స్, అడ్వర్టైజ్‌మెంట్స్, స్పాన్సర్‌షిప్స్ ద్వారా షో యజమాన్యం బంపర్ కలెక్షన్ రాబడుతోంది. అంటే మొత్తం ఖర్చును తీసేసినా, ఒక్క సీజన్‌కి సుమారు ₹9 కోట్ల వరకు లాభం వస్తున్నట్టుగా అంచనాలు ఉన్నాయి.

100 రోజుల పాటు నిరంతరంగా ఒక షోని విజయవంతంగా నడపడం సులభం కాదు. అందుకే ఈ షోకి ప్రత్యేకమైన ప్లానింగ్, డైరెక్షన్ టీం సంవత్సరం పొడవునా కష్టపడటం జరుగుతోంది. ఒకప్పుడు రిస్క్‌గా భావించిన భారీ ఇన్వెస్ట్‌మెంట్, ఇప్పుడు బిగ్ బాస్ సక్సెస్‌తో టెలివిజన్ రంగంలో లాభదాయకమైన బిజినెస్ మోడల్‌గా మారింది.

Trending today

‘బిగ్ బాస్ 9’ సెకండ్ డేలో మెప్పించిన కంటెస్టెంట్స్

టెలివిజన్ ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకునే రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఎప్పుడూ...

కొవ్వూరులో కూటమి కలహం

  తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చ రేపాయి....

జగన్‌పై కాంగ్రెస్ గురి

  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం...

అల్లు అరవింద్‌కు GHMC నోటీసులు

  ఇటీవలే తన తల్లి అల్లు కనకరత్నమ్మను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న...

పవన్ కళ్యాణ్ ని మా అమ్మ ‘కళ్యాణి’ అని పిలిచేది

అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలిసిందే....

Topics

ఇమాన్యుయల్‌కు బిగ్ బాస్ సపోర్ట్

  టెలివిజన్‌లో ప్రతిష్టాత్మకంగా నిలిచిన బిగ్ బాస్ షో 9వ సీజన్‌తో ప్రేక్షకులను...

చంద్రబాబుపై లోకేష్ వ్యాఖ్యలు

  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు....

అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ రాలేదు.. వేధింపులు

  తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు...

Related Articles

Popular Categories