Top Stories

PPP పై సాంబశివరావు వింతడవాదన

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ ఒకసారి తన కామెడీ టాలెంట్ ప్రదర్శించారు. వైద్య విద్యలో ప్రైవేటీకరణ వద్దు అని వాదిస్తున్న వారిపై సాంబ గారికి విపరీతమైన కోపం వచ్చేసింది. వైసీపీ అధినేత జగన్‌ ప్రైవేట్‌పై “సొల్లు కబురు” చెబుతున్నారని ఆయన అరిచేశారు.

కానీ అసలు విషయం ఏమిటంటే ప్రజలకు వైద్య విద్య అందుబాటులో ఉండాలి అన్నదే ప్రధాన అంశం. ప్రజాస్వామ్యంలో, పేద పిల్లలు కూడా డాక్టర్ కావాలి అనే కల నెరవేర్చుకోవాలి. అదే సమయంలో, ప్రైవేటైజేషన్ అంటే పేదల కలలకు గీటురాయి. ఇలాంటి సమయంలో టీవీ5 సాంబ మాత్రం వాస్తవ సమస్యలు పక్కనపెట్టి, సీఎం చంద్రబాబు విధానాలకు మద్దతుగా బట్టలు చింపుకుంటూ వాదనలు చెబుతున్నారు.

PPP మోడల్‌ పేరుతో వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వదిలేయడం అంటే సాధారణ విద్యార్థులకు డాక్టర్ అవ్వడం కలగానే మిగిలిపోవడం. కానీ ఈ వాస్తవాలను చర్చించే బదులు, సాంబశివరావు వింత వింతగా వాదనలు చెబుతూ కామెడీ పంచుతున్నారు.

ప్రజల్లో ఇప్పుడు పెద్ద చర్చ వైద్య విద్యని అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పేవాళ్లు నిజం చెబుతున్నారా? లేక ప్రైవేటేజేషన్‌కు సపోర్ట్ చేస్తూ, “సొల్లు కబుర్లు” చెబుతున్న సాంబలాంటివాళ్లే నిజం చెబుతున్నారా?

ఈ కామెడీని చూసి ప్రజలు నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. ఒకప్పుడు ప్రైవేటైజేషన్ అన్నా ప్రతిఘటన చూపే వాళ్లు, ఇప్పుడు దానికి మద్దతుగా వాదనలు చేయడం చూసి – “ఇది కామెడీ కాదు మరి ఏమిటి?” అని ప్రేక్షకులు తలపట్టుకుంటున్నారు.

https://x.com/Samotimes2026/status/1966941881344159832

Trending today

బాబు బోధ : నిద్రపోయిన నిమ్మల, ఫోన్ చూసిన పవన్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పాలనపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల...

కడపలో రెడ్డమ్మ ప్రత్యర్థుల సంబరాలు!

కడప అంటే ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ప్రభావమే గుర్తుకొచ్చేది....

నా పాలన జనానికి నచ్చటం లేదు.. : బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా యంత్రాంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర...

చంద్రబాబు తీరని ద్రోహం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనేది కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక....

‘బాబు’పై ఏబీఎన్ లో వ్యతిరేక కథనాలు చేసిన వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజల్లో కొత్త ప్రశ్నలను...

Topics

కుప్పంలో మెడికల్ కాలేజీ కట్టని బాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పేరు వినిపించగానే అభివృద్ధి, విజన్, ఐటీ,...

నా ఏజ్ మీకు అనవసరం.. టీవీ5 సాంబన్న ఫైర్

టీవీ5 ఛానెల్ లైవ్ కార్యక్రమంలో యాంకర్ సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్?

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని భవానీపురంలో ఇటీవల ఇళ్ల కూల్చివేతల...

Related Articles

Popular Categories