Top Stories

నాగార్జునకు వార్నింగ్ ఇచ్చిన దమ్ము శ్రీజ

‘అగ్నిపరీక్ష’ షోలో తన స్పష్టమైన పాయింట్స్‌తో ఆకట్టుకున్న దమ్ము శ్రీజ, బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం అదే జోరు చూపించలేకపోతోందని ప్రేక్షకుల అభిప్రాయం. నామినేషన్స్ సమయంలో సిల్లీ కారణాలతో తనూజను నామినేట్ చేయడంపై నాగార్జున స్వయంగా క్లాస్ తీసుకున్న ఘటన ఇప్పటికే చర్చనీయాంశమైంది.

తాజా ఎపిసోడ్‌లో నాగార్జున సరదాగా “హౌస్‌లో సమస్యలేవైనా ఉన్నాయా?” అని అడగగా, శ్రీజ స్పందిస్తూ తన వాయిస్ హై పిచ్ గురించి చెప్పింది. దీనిపై నాగార్జున “అది మా సమస్య” అని జోక్ చేయగా, శ్రీజ “అదే చెప్తున్నాను సార్, నాదైతే సమస్య కాదు” అని కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆమె నాగార్జునకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టే అనిపించిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగా నాగార్జున చేసే సెటైర్లను అందరూ సరదాగా తీసుకుంటారు. కానీ శ్రీజ మాత్రం కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. “నాగార్జున లాంటి సూపర్ స్టార్ మనతో మాట్లాడడమే ఒక గౌరవం.. అలాంటిది ఆయన జోకులు కూడా భరించలేకపోవడం ఏంటి?” అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.

హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీజ గ్రాఫ్ పడిపోతూనే ఉందని, ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్‌తో మరింతగా దెబ్బతిన్నదని విశ్లేషకుల అభిప్రాయం.

Trending today

జడ శ్రవణ్ మాస్ ట్రోలింగ్!!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు గడవకముందే, నిధుల...

జగన్ క్రెడిట్ కొట్టేసిన కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా అమర్...

పబ్లిసిటీ కోసం ఇంతనా నారాలోకేష్ అన్నా

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామంలో దళిత కుటుంబం ఎదుర్కొంటున్న...

మంగళవారం చంద్రబాబు.. మంగళవారం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు గడవకముందే, నిధుల...

ఏబీఎన్ ఆర్కే.. అదే కడుపుమంట

ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ గారు రాసిన 'కొత్త పలుకు' వ్యాసంలో...

Topics

వైసిపి సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్...

PPP పై సాంబశివరావు వింతడవాదన

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ ఒకసారి తన కామెడీ టాలెంట్ ప్రదర్శించారు....

బిగ్ బాస్ హౌస్‌లో మాస్క్ మ్యాన్ పద్ధతి

అగ్నిపరీక్ష షోతో గుర్తింపు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్, బిగ్ బాస్ సీజన్...

Related Articles

Popular Categories