Top Stories

మహేష్–రాజమౌళి వీడియోతో మోడీకి విషెస్

 

ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అనూహ్యంగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు విషెస్ తెలిపారు. ఈ ఇద్దరూ కలిసి ఎక్స్‌లో (X) వీడియోలు షేర్ చేస్తూ మోడీ విజన్, డెవలప్‌మెంట్‌పై ప్రశంసలు కురిపించారు.

రాజమౌళి మాట్లాడుతూ “మోడీ గారి నాయకత్వంలో దేశం చాలా మంచి మార్పులు చూస్తోంది. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. మహేష్ బాబు కూడా మోడీ ఆలోచనలతో తాను ప్రభావితం అయ్యానని, ఆయన అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్న అడుగులు తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

ఇంతకు ముందు మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పని ఈ జంట, ఈసారి ప్రత్యేకంగా వీడియోలు షేర్ చేయడం వెనుక పెద్ద ప్రణాళిక ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త్వరలో రాబోయే రాజమౌళి–మహేష్ పాన్‌వరల్డ్ సినిమా కోసం దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విషెస్ ఇచ్చారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

ఏదేమైనా, ఈ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారి అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి.https://x.com/ssrajamouli/status/1968170723673010520

Trending today

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

జోగి రమేష్ అరెస్టు వెనుక రాజకీయ కథ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు....

Topics

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

జోగి రమేష్ అరెస్టు వెనుక రాజకీయ కథ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు....

జోగి రమేష్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసు మరో కీలక...

తొక్కిసలాట ఘటన పై సంచలన వీడియో

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సంచలన వీడియో బయటకు రావడంతో ప్రభుత్వం,...

అప్పుల ‘బాబు’..మళ్లీ 3వేల కోట్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల సుడిగుండంలో కూరుకుపోతున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....

Related Articles

Popular Categories