Top Stories

హ్యాండిచ్చిన ‘బాబు’ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి నిరాశకు గురయ్యారు. దసరా సందర్భంగా కనీసం ఒక డీఏ, ఐఆర్ ప్రకటిస్తారని ఆశించినా, కేబినెట్‌ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది.

గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె. వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, పెండింగ్‌ బకాయిలు రూ.30 వేల కోట్లు దాటిపోయాయని విమర్శించారు. రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏలు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల విషయంలో కూడా ఎటువంటి స్పష్టత చూపకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. పీఆర్‌సీ అమలు విషయాన్ని కూడా ఎన్నికల వరకు వాయిదా వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

దసరాలోపు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పండగ తర్వాత ఉద్యమానికి సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories