Top Stories

పవన్ వెనుక గోతులు తవ్వుతున్నారు

పిఠాపురం నియోజకవర్గం మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఉప్పాడ తీరంలో మత్స్యకారులు రసాయన పరిశ్రమల వ్యర్థాలపై ఆందోళన వ్యక్తం చేయగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో వారు ఉద్యమాన్ని విరమించారు. అయితే ఈ ఆందోళన వెనుక రాజకీయ ఆటలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టిడిపి నేత వర్మ అనుచరుల అసంతృప్తి ఈ పరిణామాలకు కారణమని జనం చెవులు కొరుక్కుంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు వర్మకు కేటాయించాల్సిన సీటు చివరికి జనసేనకు దక్కింది. పవన్ గెలిచినా, వర్మకు ఆశించిన స్థానం రాకపోవడంతో వారి వర్గం అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు.

ఇక జనసేనలోనూ గ్రూపు తగాదాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పరస్పరం ఆరోపణలు, ఫిర్యాదులు పెరగడంతో పార్టీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలోనే మత్స్యకారుల ఆందోళన రావడం, అది పర్యావరణ శాఖను నిర్వహిస్తున్న పవన్‌పై ఒత్తిడి పెంచే విధంగా ఉండటం అనుమానాస్పదంగా మారింది.

అందువల్ల ఈ ఆందోళన వెనుక “అదృశ్య శక్తి” ఉందన్న ప్రచారం జోరందుకుంది. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. పిఠాపురం రాజకీయాల్లో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories