Top Stories

జగన్ దెబ్బ అదుర్స్ కదూ

బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి ప్రస్తావన, ఆర్. నారాయణమూర్తి స్పందన.. ఇవన్నీ కలిపి సినీ రంగాన్ని మళ్లీ రాజకీయ చర్చల కేంద్రంగా మార్చాయి. ఒకవైపు జగన్ పై ఉన్న అపనిందల ముద్ర చెరిగిపోయింది. టీడీపీది విష ప్రచారం అని చిరంజీవి, ఆర్ నారాయణమూర్తి లాంటి వారు కుండబద్దలు కొట్టారు. జగన్ మమ్మల్ని అవమానించలేదని.. అందరినీ సాదరంగా ఆహ్వానించాడని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో జగన్‌కు అభిమానులు ఉన్నా, అదే స్థాయిలో ఆయనను వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయి. 2019లో ఆయనకు మద్దతుగా నిలిచిన టాలీవుడ్, 2024లో మాత్రం పూర్తిగా దూరంగా వెళ్లింది. ఇప్పుడు ఆ ఖాళీని పూడ్చుకోవడమే జగన్ లక్ష్యమని చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఒక్కో ప్రముఖుడిని మీడియా ముందుకు తీసుకువస్తూ, జగన్ గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది. చిరంజీవి పేరు వినిపించడం, నారాయణమూర్తి వ్యాఖ్యలు రావడం, రాజమౌళి పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం.. ఇలా ఈ వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నాయి.

అసలు ఉద్దేశం పవన్ కళ్యాణ్ చేస్తున్న విష వ్యతిరేక ప్రచారాన్ని తగ్గించడం మాత్రమేనా? లేక సినీ రంగం ద్వారా ప్రజల్లో తాను పట్ల ఉన్న సానుకూలతను బయటకు తీసేందుకు జగన్, వైసీపీ ప్రయత్నిస్తోంది.

మొత్తానికి, జగన్ తనపై ఉన్న ముద్రను చెరిపేయడానికి సినీ రంగాన్ని మళ్లీ రంగంలోకి దింపినట్టే కనిపిస్తోంది.

Trending today

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

Related Articles

Popular Categories