Top Stories

ఆర్ఎస్ఎస్ పేరు మార్చిన టీవీ5 సాంబశివరావు

దసరా పండుగ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ డిబేట్ వేదికపైకి వచ్చేశారు. పండుగ రోజు కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకున్నా… సాంబ మాత్రం “పండగే డిబేట్” అన్నట్టున్నారు. కానీ ఈసారి ఆయన ఎంచుకున్న టాపిక్ మాత్రం తనకే ఇబ్బంది తెచ్చింది.

ఎప్పటిలాగే పండుగ పూట ఏ టాపిక్ లేకున్నా ఏదో ఒక సబ్జెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ (RSS) పై పడ్డారు. కానీ ఆ సబ్జెక్ట్ మీద సరైన అవగాహన లేకపోవడం… డిబేట్‌లో రెడీ కాకుండా రావడం వల్ల పట్టరాని తప్పు చేసి కూర్చున్నారు.

ఆర్ఎస్ఎస్ ఫుల్ ఫామ్ పలుకుతూ “స్వయం సంఘం, స్వయం సేవక్ సంఘం” అంటూ మిక్స్ చేసి గజిబిజి చేశారు. అసలు “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” అనేది పూర్తి పేరు అని ఎవరికీ చెప్పనక్కర్లేదు. కానీ సాంబ చెప్పిన తీరు మాత్రం “తెలుసుకోకుండా బిల్డప్ ఇవ్వడం” అన్నట్టుగా మారింది.

ఇది చూసిన నెటిజన్లు మాత్రం అసలు వదల్లేదు. సోషల్ మీడియాలో ఆయన క్లిప్‌ను షేర్ చేస్తూ,
“White & Black లా తేడా చూపించారు… కాస్త చదివి వచ్చి మాట్లాడండి సాంబ అన్నా!” అంటూ ట్రోల్స్ కురిపిస్తున్నారు.

మొత్తానికి డిబేట్ కోసం పండగను వదిలేసి… డిబేట్‌లోనే తానే దొరికిపోవడం సాంబశివరావు గారికి గట్టి పాఠమే అయింది.

నెటిజన్ల కామెంట్స్ ప్రకారం “సబ్జెక్ట్ లేకపోతే పండగ రోజున డిబేట్ పెట్టకపోతే మంచిది. లేకపోతే ఇలాగే ట్రోల్ అవ్వాల్సిందే” అని చెబుతున్నారు.

https://x.com/Samotimes2026/status/1973808030396604826

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories