Top Stories

‘హరి హర వీరమల్లు’ పై ఫన్నీ ట్రోల్స్ వరద

 

ఈ ఏడాది ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సినిమాల్లో ఒకటి హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకొని, ప్రీమియర్ షోస్‌కే కోట్ల రూపాయలు వసూలు చేసినా.. సినిమా కంటెంట్ మాత్రం నిరాశపరిచింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్, VFX సన్నివేశాలు అభిమానులకు తలనొప్పిగా మారాయి.

సోషల్ మీడియా యుగంలో తప్పించుకోవడం అసాధ్యం. సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన వెంటనే నెటిజెన్స్ ఒక్కో సీన్‌ను కట్ చేసి ట్రోల్స్ తయారు చేస్తున్నారు. డైరెక్టర్ జ్యోతి కృష్ణ తీసిన సన్నివేశాలపై విపరీతమైన మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. “ఇలాంటివాళ్లకు సినిమా ఛాన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు తిన్నారు” అంటూ అభిమానులు నిర్మాత AM రత్నం, జ్యోతి కృష్ణలను ట్యాగ్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయినా ఫ్యాన్స్ మాత్రం నిరాశను ట్రోల్స్‌లోకి మార్చేసుకున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న ఈ ఫన్నీ మీమ్స్ చూసినవారికి నవ్వు ఆపుకోవడం కష్టంగా మారింది. హరి హర వీరమల్లు సినిమా ఎంత నిరాశ కలిగించిందో, ట్రోల్స్ మాత్రం అంత ఎంటర్టైన్ చేస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదు.

https://x.com/mahendra4NTR/status/1958036301963489518

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories