Top Stories

చంద్రబాబుపై పాట పాడిన యువతి.. సీరియస్ ఎవరూ నవ్వకండి

మొదలెట్టేశారు.. చంద్రబాబు భక్తులు పారవశ్యంలో మునిగితేలుతున్నారు. దైవాంస సంభూతుడైన చంద్రబాబు గారు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన భక్తులు దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తున్నారు. కలియుగ అవతార పురుషుడివలే పూజిస్తున్నారు..

చంద్రబాబు ఎక్కడికెళ్లినా ఆయన భజన బ్యాచ్ మైమరిచిపోతోంది. వరద పోటులో బాబు ఫెయిల్ అయినా కానీ అవేవీ ఈ జనాలకు కనిపించడం లేదు. మా బాబు గారు గ్రేట్ అంటూ పాట అందుకుంటున్నారు. కొత్తగా పాటలు కట్టి పాడేస్తున్నారు కూడా..

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాబు గారికి ఓ హాఠాత్ పరిణామం ఎదురైంది. ఓ యువతి సడెన్ గా లేచి మీ మీద పాట రాశాను పాడుతాను ప్లీజ్ అంటూ వేడుకుంది. ఆ పాట ఎలా ఉంటుంది.. తిడుతుందో పొగుడుతుందో తెలియక బాబు గారు కాస్త తటపటాయించినట్టు కనిపించారు. కానీ చివరకు ‘మోహమాటంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన భయం గౌరవం’ వల్ల ఒప్పేసుకున్నారు.

ఇంకేముంది ఆ యువతి తాను బాబుపై రచించి పాడిన పాటను మైక్ నందుకొని పాడడం మొదలుపెట్టింది. ఆ గాన గంధర్వ సాంగ్ కు బాబు ముఖ కవళికలు కాస్త భిన్నంగా కనిపించాయి. దానికి ఉప్పొంగిపోతున్నాడో.. లేక ఏంటీ ఖర్మ పాట అంటూ నిట్టూరుస్తున్నాడో ఆ హావభావాల్లో కనిపించలేదు. కొంచెం ఆనందంతో పరవించిపోయాడని అనిపించింది. ‘చంద్రుడివో చంద్రుడా’ అంటూసాగిన ఈ పాట విని చివరకు చంద్రబాబు మనస్ఫూర్తిగా నవ్వేసి రెండు చేతులు జోడించి దండం పెట్టి ప్రశంసించాడు. మొత్తానికి ఈ పాట సామరస్యంగా పూర్తి కావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories