Top Stories

ఇంకా ఎన్నాళ్లీ ఏడుపు రాధాకృష్ణ?

ఎల్లో మీడియా అంతే.. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు ఏం చేసినా సంసారం అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తుంది. అదే జగన్ మంచి చేసినా వ్యభిచారం అన్నట్టుగా నాట్యమాడుతుంది. వైఎస్ జగన్ హయాంలో స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది. దీంతో వారికి నచ్చినట్టు ఇళ్లను వారు కట్టుకున్నారు. కరెంట్ కేబుల్, టైల్స్, సీలింగ్, ఇతర ఇంటి డిజైన్ల విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని.., లబ్ధిదారుడి ఇష్టాయిష్టాలను గౌరవించాలని ఈ పనిచేసింది.

లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకునేందుకు జగన్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. వాళ్లకు కావాల్సింది వాళ్లకు ఇచ్చింది. అయితే ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం ఇది జగన్ తప్పు అని.. వారి ఇష్టానికి వదిలేశారని రాసుకొచ్చింది. ఈ విధానం తప్పు అంటూ జగన్ పై నిందలేసింది.

అదే కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులు, రాష్ట్ర నిధులు కలిపి లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తానన్న ప్రక్రియ ఇంతవరకూ పట్టాలెక్కలేదు. దాని గురించి ఈ రాధాకృష్ణ రాయడు. కనీసం జగన్ ఇచ్చిన ఇళ్లను కూడా లబ్దిదారులకు ఇవ్వకుండా రద్దు చేసేస్తారు.

ఇలా రాధాకృష్ణ తీరు ఎలా ఉందంటే.. జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విషం చిమ్ముతూ కూటమి ప్రభుత్వం ఏం చేయకున్నా వెనకేసుకొస్తూ ఎంత చేయాలో అంత చేస్తోంది. ఇలా జగన్ మీద పడి ఏడ్వడం తప్ప రాధాకృష్ణ ఫేక్ న్యూస్ లతోనే బతుకీడుస్తున్నాడని అర్థమవుతోంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories