Top Stories

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల ఓ చర్చలో ఆయన “చంద్రబాబుకి హిందీ రాదు కదా?” అని ప్రశ్నించగా, వెంటనే “జగన్‌కీ రాదు కదా?” అని జోడించారు.

దీనికి మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ తెలివిగా స్పందిస్తూ “చంద్రబాబుకి రాదు, కానీ జగన్‌కు వస్తుంది” అని చెప్పారు. అంతేకాక, “హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) చదివిన వాళ్లకు హిందీ రాకపోవడం ఏంటి?” అని కౌంటర్ ప్రశ్న వేయడంతో రాధాకృష్ణ కొంతసేపు మాటరాని స్థితిలో పడిపోయారు.

కానీ తర్వాత ఏబీఎన్ లో వచ్చిన హెడ్డింగ్ మాత్రం “జగన్‌కు హిందీ రాదు!” అని ఉండటంతో సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెటిజన్లు వ్యంగ్యంగా “రాధాకృష్ణ తన ఇష్టానుసారం హెడ్డింగ్ మార్చి చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు” అని విమర్శలు గుప్పిస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు రాధాకృష్ణ ఈ వీడియోను క్లిప్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “హిందీ ప్రశ్నలో కూడా చంద్రబాబు పక్షానే రక్షణ కవచం వేసుకున్నాడు RK!” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

రాధాకృష్ణ, చంద్రబాబు, జగన్‌ల మధ్య పోలిటికల్ సమీకరణల మీద ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉన్నా — ఈ సారి మాత్రం ఒక ‘హిందీ’ ప్రశ్నే పెద్ద చర్చకు కారణమైంది.

ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో దుమ్మురేపుతోంది. RK యొక్క “తెలివి” ఇప్పుడు జనాల చర్చాంశం అయిపోయింది.

https://x.com/_Ysrkutumbam/status/1977583438317387948

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories