Top Stories

విజయసాయితో అడిగి మరీ తన్నించుకున్న ఏబీఎన్ రిపోర్టర్

విజయసాయిరెడ్డి రాజీనామా విషయంలో, ఆయన చేసిన ప్రకటనలు మరియు స్పందనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన స్వయంగా జగన్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేయడమే కాకుండా, తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే అని చెప్పారు.

మీడియా సమావేశంలో జరిగిన ఈ సంఘటనలో ఏబీఎన్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి ఇచ్చిన దిమ్మదిరిగే సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రిపోర్టర్‌ను కౌంటర్ చేయడంలో విజయసాయిరెడ్డి దిట్టగా నిలిచారు.

ఈ సందర్భంగా మీతో ఇలా అబద్ధాలు చెప్పమని జగన్ చెప్పారా అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఢిల్లీ రిపోర్టర్ సూటిగా ప్రశ్నించాడ. దానికి ‘ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ చెప్పమన్నాడు’ అంటూ రిపోర్టర్ కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చి ఆయన నోరు మూయించాడు మన విజయసాయిరెడ్డి. అడిగి మరీ తన్నించుకున్న ఏబీఎన్ రిపోర్టర్ ముఖం మాడిపోయింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడంతో, ఈ సంఘటనపై ప్రజల్లో మరియు రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇదంతా జరగడం వల్ల విజయసాయిరెడ్డి వ్యక్తిత్వం మరియు స్పష్టతపై మరోసారి ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories