Top Stories

ABN RK : పగొడు పొగిడితే ఉండే కిక్కే వెరప్పా.. బాబు వేస్ట్.. జగన్ బెస్ట్ అన్న ఏబీఎన్ ఆర్కే

ABN RK : పగోడు పొగిడితే ఉండే ఆ కిక్కే వేరప్పా.. ఎందుకంటే జగన్ ను ఎప్పుడూ విమర్శించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజాగా తన పత్రికలో పలికిన చెత్తపలుకులో జగన్ ను పొగుడుతూ చంద్రబాబు ఫెయిల్ అయిపోతున్నాడని తన ఆవేదనతో కూడిన అక్కసును వెళ్లగక్కాడు. బాబు పరిపాలనలో వేస్ట్ అని.. జగన్ బెస్ట్ అని ఏబీఎన్ ఆర్కే అన్నాడు.

మాట మీద నిలబడే దమ్ము అందరికీ ఉండదని .. జగన్ అనుకుంటే అది చేసి చూపిస్తాడని.. పాలనలో బటన్ నొక్కడానికి రూ.10వేల కోట్లు రెడీ చేయమంటే అధికారులు ఆగమేఘాల మీద స్పందించి అరేంజ్ చేస్తారని.. కానీ చంద్రబాబు ఇక్కడే పథకాలకు డబ్బులు సమకూర్చలేక ఫెయిల్ అయిపోతున్నాడని వాపోయారు.

చంద్రబాబు చెప్పినా ఆర్థిక శాఖ కార్యదర్శి అస్సలు చొరవ చూపడం లేదని.. అప్పులు చేయడం లేదని.. ఆదాయ మార్గాలు వెతకడం లేదని.. తద్వారా సూపర్ 6 అమలు చేయలేక చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయిపోతున్నాడని ఏబీఎన్ ఆర్కే వాపోయాడు.

తన బాబు చెబితే అసలు ఏ అధికారి ఆదాయ మార్గాలు వెతకకుండా.. అస్సలు డబ్బులు అరేంజ్ చేయకుండా పథకాలు పడకేసి బాబుకు చెడ్డపేరు తెస్తున్నాడని.. ఈ విషయంలో జగన్ చాలా గ్రేట్ అంటూ ఏబీఎన్ ఆర్కే కొనియాడారు.

ఇలా పగోడు అయినా సరే జగన్ పాలన దక్షిత చంద్రబాబు కంటే గ్రేట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories