Top Stories

జగన్ పాస్ పోర్ట్.. ఏబీఎన్ వెంకటకృష్ణ ఏడుపే ఏడుపు!

ఏబీఎన్ వెంకటకృష్ణ కు చంద్రబాబు అంటే ప్రేమ.. తన బాస్ ఏబీఎన్ రాధాకృష్ణ ఏది చెబితే అదే ఫాలో అవుతుంటాడు. చంద్రబాబుపై పచ్చ ప్రేమను చూపుతాడు. పసుపు రంగు పూసుకొని డిబేట్లు పెట్టి పచ్చ భజన చేస్తుంటాడని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటాడు. అన్నట్టుగా ఈరోజు కోతికి కొబ్బరిచిప్ప దొరికిన చందంగా ఏబీఎన్ వెంకటకృష్ణకు ఒక టాపిక్ దొరికేసింది. ఇంకముంది రెచ్చిపోయాడు.

జగన్ పాస్ పోర్ట్ ఏడాదినే అంటూ ఆయన విదేశాలకు వెళ్లడం లేదని తొలుత ఏబీఎన్ వెంకటకృష్ణ ముసలి కన్నీరు కార్చాడు. ‘పాపం కూతురు బర్త్ డే కు లండన్ కూడా వెళ్లలేకపోతున్నాడంటూ ఆవేదన చెందాడు. అయ్యో ఇలా జగన్ కు జరుగకుండా ఉండా

అయితే హైకోర్టులో జగన్ కు ఐదేళ్ల పాటు విదేశాలకు వెళ్లేందుకు వీసా రావడంతో ఇప్పుడు కక్కలేక మింగలేక ఏబీఎన్ వెంకటకృష్ణ ఫస్ట్రేషన్ కు గురయ్యాడు. ‘మరి ఇప్పుడు అయిపోయిందా? నా చర్చ వేస్టా? అంటూ ఏబీఎన్ వెంకటకృష్ణ ఆవేదన చెందుతున్నట్టు ఒక ట్రోల్ వైరల్ అవుతోంది.

వెంకటకృష్ణ జగన్ కు పాస్ పోర్టు రెన్యూవల్ కాలేదని మొదట బాధపడ్డట్టు నటించాడు. కానీ రాకూడదనే మనసులో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు జగన్ కు పాస్ పోర్టు వచ్చేసరికి అరే అనవసరంగా వచ్చేసిందే తన చర్చ వేస్ట్ అన్న రీతిలో వెంకటకృష్ణలో బాధతో కూడిన ఆవేదన వల్ల వచ్చిన ఫస్ట్రేషన్ కనిపించింది. ప్రస్తుతం ఈ ట్రోల్ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories