Top Stories

ఏబీఎన్ వెంకటకృష్ణ శోకాలు..

తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ తనదైన స్టైల్‌లో ‘శోకాల పర్వం’ మొదలుపెట్టారు.

కల్వకుంట్ల కవితపై చర్య తీసుకోవడాన్ని అతిగా ఎత్తి చూపుతూ “కేసీఆర్ పార్టీలో స్వేచ్ఛలు లేవు”.. “తండ్రి చుట్టూ కోటరీ దెయ్యాల్లా కూర్చుంది”… “కవితను లాగి లాగి విసిరేశారు” అంటూ ఓవర్ యాక్షన్ చేసినట్టు వినిపించాడు. అంతే కాదు “కేసీఆర్ ఇంట్లో గడబిడ.. నెక్స్ట్ జరిగేది ఇదే” అంటూ మరీ అతిగా ఊహాగానాలు పండించాడు.

ఈ డ్రామా చూసిన నెటిజన్లు మాత్రం సెటైర్లు పేలుస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ హోరెత్తుతున్నాయి.

“టీడీపీ తప్ప మిగతా పార్టీల్లో ఏం జరిగినా రచ్చ చేయడం ఎల్లో మీడియా వృత్తి” అని కొందరు ఫైరవుతున్నారు. “తమ పార్టీకి బూస్ట్ ఇచ్చే ఎజెండా తప్ప మిగతావన్నీ మసాలా” అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి కవిత సస్పెన్షన్ ఒక పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ దాన్ని ‘బజారులో పోరాటం’లా చూపిస్తూ స్టూడియోలో తుఫాను సృష్టించడం ఎల్లో మీడియా మామూలే.

అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు మాటమంతా ఇదే.. “కవిత సస్పెన్షన్ కంటే.. వెంకటకృష్ణ రచ్చే ఎక్కువ హైలైట్ అయింది!” అంటూ నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ హోరెత్తాయి. https://www.youtube.com/watch?v=vWvW197dS4w

Trending today

కవిత వచ్చేయమ్మా.. కేఏ పాల్ సీరియస్ కామెడీ

తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్‌కి తర్వాత అందరూ “ఇక కవిత ఎటు?”...

దారి తప్పిన బాణాలు

  రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది...

బాలయ్యతో అట్లుంటదీ నిమ్మల

  పాలకొల్లులో ఈనెల 24న జరగబోయే మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె...

వైఎస్ఆర్: ప్రజల మనసుల్లో శాశ్వత జ్యోతి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఎప్పటికీ నిలిచిపోయే మహానేత....

పులివెందులలో జగన్ కొత్త ప్లాన్..?

పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు వైయస్...

Topics

PawanKalyan : పవన్ ఇలా షాకిస్తాడని అనుకోలేదు

PawanKalyan : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ...

ఎవర్‌గ్రీన్ సీన్.. విజయమ్మ-జగన్ కలయిక

వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమం ఒక...

మహా వంశీ ఎలివేషన్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

Related Articles

Popular Categories