Top Stories

యాక్టింగ్ డీసీఎం పవన్ vs కమిటెడ్ లీడర్ జగన్.. వైరల్ వీడియో

నటుడు నటిస్తాడు.. సినిమాల్లో అయినా.. జనంలో అయినా.. అదంతా ఆర్టిఫియల్.. ఇక నిజమైన నేత జీవిస్తాడు.. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాడు. ప్రజల కష్టాలు తీరుస్తాడు. వారికి కావాల్సిన అన్ని ప్రాజెక్టులు, పథకాలు, పనులపై అవగాహన పెంచుకుంటాడు. జగన్ అదే చేశాడు. ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందాడు.

కానీ ఇప్పుడు యాక్టర్ నుంచి పొలిటీషియన్ గా మారిన పవన్ కళ్యాణ్ అసలు పాలనపై ఏమాత్రం అనుభవలేదని అర్థమవుతోంది. అతడి అనుభవ రాహిత్యంతో ప్రెస్ మీట్లలో నవ్వుల పాలవుతున్న దృశ్యాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి.

తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై పవన్ కు ఏమాత్రం అవగాహన లేదు. ప్రాజెక్టులు అర్థం కావడం లేదని.. ఈ మెగావాట్లు, గిగా వాట్లు ఏంటో తెలియడం లేదని.. తన పేషీని కూడా తనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని కోరానని పవన్ తన తెలియని తనాన్ని బయటపెట్టాడు. ప్రాజెక్టులు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తిపై అవగాహన లేదని చేతులెత్తేశాడు పవన్.

అయితే జగన్ మాత్రం పోలవరం సహా ఏపీలోని ప్రతీ ప్రాజెక్టుపై ఎంత ప్రాజెక్టు వ్యయాలు, అందులోని పవర్ ఎంత తీయవచ్చు.. ఎంత మెగా వాట్ల విద్యుత్ పొందొచ్చు అన్నది క్లియర్ కట్ గా చెబుతాడు. అంతలా ప్రాజెక్టులపై జగన్ పట్టుంది.. పట్టు పెంచుకున్నారు కూడా. ఇదే పవన్ కు అర్థం కాని విషయం.. అందుకే

పవన్ వర్సెస్ జగన్ సామర్థ్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ చర్యలు కూడా పరిశీలించే పనులు కూడా జగన్ పాలన గొప్పతనాన్ని చూపించేలానే ఉన్నాయి. అందుకే పవన్ ను కేవలం యాక్టర్ గా చూపిస్తే.. జగన్ ను ఆర్టిస్ట్ గా చూపిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories