రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై డిస్ట్రిబ్యూటర్ (దిల్ రాజు సోదరుడు శిరీష్) చేసిన ఫోన్ కాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
“ఇది నిజంగా ప్రభాస్ యేనా అనిపించేలా నటించాడు. 24 సినిమాల నటన మొత్తం ఇందులోనే ఉంది. క్లైమాక్స్ హాస్పిటల్ సీన్ ఇండస్ట్రీలో చాలాకాలం మాట్లాడుకుంటారు” అంటూ ప్రశంసించారు.
ఈ మాటలతో ప్రీమియర్ షోలపై అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది.


