Top Stories

టీవీ5 మూర్తి ఏం పీకుతున్నావ్.. లైవ్ లోనే ఇచ్చేసిన అఘోరి

సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవాలి.. పంచులు ఫలక్ నామాకే ఇవ్వాలి. ఈ మధ్యన జర్నలిస్టులు గా పేరుగాంచిన కొందరు పచ్చ మీడియాలో పడి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే వారిపై నోరుపారేసుకుంటూ వ్యూస్ కోసం ఇరుకునపెడుతున్నారు. అయితే అందరూ పడుతారంటే పొరపాటే.. కొందరు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తారు. ఇప్పుడు టీవీ5 జర్నలిస్ట్ మూర్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.

తాజాగా మహాకుంభమేళా జరుగుతోంది. తొక్కిసలాటలో 30 మంది వరకూ చనిపోయారు. ఇంతటి మహాపత్కాళంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలి. కానీ చర్చలు పెట్టి పెంట పెంట చేస్తున్నారు.

తాజాగా ఓ అఘోరి స్వామిని టీవీ లైవ్ లోకి తీసుకొచ్చాడు మన టీవీ5 మూర్తి. అతడిపై దారుణంగా విరుచుకుపడ్డాడు. పెద్ద జర్నలిస్ట్ టీవీ అని ఆ అఘోరి చూడలేదు.. తిరిగి ఇచ్చేశాడు. టీవీ5 మూర్తికి దిమ్మదిరిగి బొమ్మ కనపడేలా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది..

‘మీరు అఘోరిగా ఏం జయించలేదు.. ఇంకా పూర్వాశ్రమంలోనే బతుకుతున్నారు’ అంటూ టీవీ5 మూర్తి కామెంట్ చేయడంతో ఆ అఘోరి బరెస్ట్ అయ్యారు. ‘పోనీ అలాగే అనుకోండి.. జర్నలిజంలో మీరు ఏమైనా పీకుతున్నారా? జర్నలిజం పేరుతో ప్రజలను పీక్కతినడమే పనిగా పెట్టుకున్నారు’ అంటూ టీవీ5 మూర్తికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు. మేం శవాలను పీక్కతింటుంటే.. మీరు ప్రజలను పీక్కతింటున్నారంటూ దుమ్మెత్తిపోశాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories