Top Stories

కాటమ రాయుడు కాదు ‘కాపీ’ రాయుడు

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే మరీ.. సినిమాలు కాపీ కొట్టవద్దని.. అసలు ఎక్కడ నుంచి తీసుకోకుండా క్రియేటివ్ సినిమాలు తీయాలని.. ప్రపంచమంతా మనల్నే చూస్తుందంటూ డిప్యూటీ సీఎం పవన్ గారు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చారు. ‘హాలీవుడ్ ను అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా.. మనదైన కథ.. మనదైన బలం విశ్వానికి చూపించాలి. కాపీ చేద్దామంటే కుదరదని.. ఒరిజినల్ స్టోరీలతో సినిమాలు తీయాలని నిన్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు పెద్ద హితబోధ చేశారు.

అయితే ఇప్పుడు ఆయన తీసిన కాటమరాయుడు, తొలి చిత్రాల నుంచి నేటి భీమ్లా నాయక్ వరకూ అన్నీ కాపీ మూవీలే అంటూ నెటిజన్లు ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. కాపీ కొట్టే పవన్ ఎలా కాపీ కొట్టొద్దంటూ ఫిల్మ్ మేకర్స్ కు సూచిస్తాడని సెటైర్లు వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో చాలా వరకూ రిమేక్ సినిమాలే ఉన్నాయి. కెరీర్ ఆరంభం నుంచి నిన్నమొన్నటి భీమ్లా నాయక్ వరకూ పవన్ కళ్యాణ్ రిమేక్ సినిమాలే తీశారు.

‘బ్రో ’ మూవీని తమిళ ‘వినోదయ సీతం’ రిమేక్ గా తీశారు. భీమ్లా నాయక్ మూవీని మలయాళ సినిమాకు కాపీగా తీశారు. హిందీలో హిట్ అయిన పింక్ మూవీని తెలుగులో ‘వకీల్ సాబ్’ గా మలిచారు. ఫ్యాన్స్ లార్గో విచ్ మూవీని ‘అజ్ఞాతవాసి’గా అనుకరించారు. తమిళ వీరమ్ మూవీని తెలుగులో కాటమరాయుడిగా కాపీ కొట్టారు. హిందీలో హిట్టైన ఓమై గాడ్ మూవీని తెలుగులో గోపాల గోపాలగా మలిచారు.

ఇక ఖుషీ, గోపాల గోపాల, అన్నవరం, జల్సా, , స్వయంవరం లాంటి సినిమాలన్నీ కూడా రిమేక్ లే. తన కెరీర్ లో హిట్ గా నిలిచిన వన్నీ కాపీ సినిమాలే. అలా పవన్ కాపీ సినిమాలు తీస్తూ ఇలా చెప్పడం ఏంటని అందరూ నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్?

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని భవానీపురంలో ఇటీవల ఇళ్ల కూల్చివేతల...

భళా ‘బాబు’

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా...

ఏందీ ‘బాబు’ ఇదీ

భవానీపురంలో 42 ఫ్లాట్లు కూల్చివేయబడటంతో రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు మాజీ...

టీడీపీ పార్టీలో కమీషన్ల కలకలం

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు...

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

Topics

పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్?

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని భవానీపురంలో ఇటీవల ఇళ్ల కూల్చివేతల...

భళా ‘బాబు’

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా...

ఏందీ ‘బాబు’ ఇదీ

భవానీపురంలో 42 ఫ్లాట్లు కూల్చివేయబడటంతో రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు మాజీ...

టీడీపీ పార్టీలో కమీషన్ల కలకలం

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు...

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

Related Articles

Popular Categories