Top Stories

అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు, రిమాండ్‌ వ్యవహారం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో గుంటూరులో జరిగిన ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసుల విధులకు భంగం కలిగించారన్న ఆరోపణలతో అంబటిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించింది.

ఏకంగా సీఎం చంద్రబాబుపై బూతు వ్యాఖ్యలు చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు అంబటి రాంబాబు. అదే విషయాన్ని నల్లపాడు పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. అంబటినీ బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని.. రిమాండ్ విధించకపోతే అంబటి ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉందని పోలీసులు న్యాయస్థానంలో గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందని చెప్పడంతో.. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే పోలీస్ కస్టడీలో తనపై పోలీసులు అమానుషంగా వ్యవహరించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అంబటి. కానీ ఫలితం లేకపోయింది. రిమాండ్‌ రిపోర్టులో అంబటి వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలకు ముప్పు ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబటి అరెస్టును రాజకీయ కక్షగా ఆరోపిస్తూ నిరసనలు చేపడుతోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories