Top Stories

పవన్ గురించి మీరెవరూ గమనించని ఓ భయంకర నిజం వీడియో

పవన్ కళ్యాణ్ ఏదీ సెలబ్రేట్ చేసుకునే మూడ్ లో లేరు.. ప్రస్తుతం ఆయన తిరుమల లడ్డూపై ‘ప్రాయశ్చిత దీక్ష’ చేస్తున్నారు. హిందువులు అందరూ బయటకు రావాలని.. తిరుమల లడ్డూ కోసం.. సనాతన ధర్మం కోసం ఉద్యమించాలని బాగా పిలుపునిస్తున్నాడు. అయితే జనాలు మాత్రం పవన్ మాటలు నమ్మి ఎవ్వరూ బయటకు వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.

అయితే ఎవ్వరూ గమనించని ఓ విషయాన్ని ప్రముఖ డాక్టర్, వైసీపీ సానుభూతి పరుడు ప్రదీప్ రెడ్ి చింత బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ గురించి ఓ నిజాన్ని రివీల్ చేశాడు. అది తెలుసుకొని అందరూ అవాక్కయ్యారు.

సెప్టెంబర్ 30న పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి రోజు. ప్రస్తుతం ఉంటున్న అన్నా లెజినోవాను చేసుకున్న రోజు. అదే రోజు తన కుమారుడి బర్త్ డే కూడా అంటూ ప్రదీప్ రెడ్డి బయటపెట్టాడు. 2013లో తన కుమారుడు పుట్టినరోజునే పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడని.. ఈరోజున ఆయన పెళ్లిరోజును కూడా మరిచిపోయి తిరుమల లడ్డూపై పోరాడుతున్నారని సెటైర్లు వేశారు. ఒకటో పెళ్లిరోజు.. రెండో పెళ్లి రోజు..ఇదో మూడో పెళ్లి రోజు అని అందుకే ఇన్ని పెళ్లిరోజులు గుర్తుంచుకోవడం కష్టమేనన్నట్టుగా ప్రదీప్ రెడ్డి సెటైర్లువేసిన వీడియో వైరల్ అవుతోంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories