యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ నుంచి మరో ట్రైలర్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మిక్సడ్ టాక్ రావడంతో మరో ట్రైలర్ రిలిజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ నెల 27 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Movie Review
YSR NashSeptember 11, 2024Comments Off on దేవర నుంచి మరో ట్రైలర్174
దేవర నుంచి మరో ట్రైలర్
