Top Stories

అసెంబ్లీలో ‘నారా’ భజన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, నారా వారి కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సాధారణంగా రాజకీయ విమర్శలు, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభలో, కేవలం పొగడ్తలకే ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తన ప్రసంగంలో నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను కొనియాడటమే కాకుండా, ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ప్రస్తావించారు. లోకేష్ నుంచి మొదలుకొని చిన్నారి నారా దేవాన్ష్ వరకు, ఆ కుటుంబ సభ్యులు సాధించిన రికార్డులను, వారి సేవా కార్యక్రమాలను సభలో ఏకరువు పెట్టారు.

అటు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఇటు క్షేత్రస్థాయి ఎమ్మెల్యేల వరకు అందరూ అధికార తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా నారా కుటుంబానికి ‘కొమ్ము కాస్తున్నారని’ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత పొగడ్తలకే అసెంబ్లీ సమయాన్ని కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

https://x.com/greatandhranews/status/2021849761767452674?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories