Top Stories

ఓట్ల గోల్ మాల్.. కూటమి గెలుపు వెనుక కుట్రకోణం వెలుగులోకి..

కూటమి పొత్తు వెనుక భారీ కుట్రకోణం వెలుగుచూసింది. జగన్, వైసీపీ ఆరోపించినట్టే ఓట్ల గోల్ మాల్ కథ నడిచింది. తాజాగా ఆ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.. పవన్ కల్యాణ్ పట్టిబట్టి మరీ ఏపీలో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో.. చంద్రబాబు అంతలా మోడీకి వంగి సలాం ఎందుకు చేశారన్నది ఆధారాలతో సహా బయటపడింది. జగన్ ను ప్రజా తీర్పుతో ఓడించలేమని.. ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలిచారన్న నిజం బయటపడింది.

తాజాగా ఢిల్లీలో సామాజికవేత్తలు చేసిన పరిశోధన బయటపడింది. సామాజికవేత్త జస్కీరత్ సింగ్ ఆయన బృందం ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారీగా అవకతవకలు జరిగాయని.. పోలైన ఓట్లకు లెక్కింపులో తేలిన ఓట్లకు అస్సలు సంబంధం లేదని.. బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో అవకతవకలకు పాల్పడిందన్న విషయం వెలుగుచూసింది.

దాదాపు దేశంలోని 538 నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగిన వీరి విచారణలో తేలింది. 365 లోక్ సభ స్థానాలో పోలైన ఓట్లు కంటే తక్కువగా లెక్కించారని ఆధారాలతో సహా ఈ బృందం లెక్కతేల్చింది. అలాగే 176 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు లెక్కించారని.. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ.. దాని ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేన కుట్ర చేసిన వైనం వెలుగుచూసింది.

జగన్ ను ఏపీలో ఓడించడం సాధ్యం కాకపోవడంతో ఈ కుట్రకు తెరతీసినట్టుగా ఇన్నాళ్లు అనుమానించారు. ఇప్పుడు అదే నిజమైంది. .దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories