Top Stories

బాబు ఆడియో.. జగన్ వీడియో.. కదిలిస్తోంది.. వైరల్

 

చంద్రబాబు తాను జైల్లో ఎంత బాధపడ్డాడో తన ఆవేదన అంతా తన బావమరిది ‘అన్ స్టాపబుల్ షో’లో బయటపెట్టాడు. కానీ ఇదే చంద్రబాబు గతంలో కాంగ్రెస్ తో కలిసి కనీసం తండ్రి చనిపోయిన పిల్లవాడు అని కూడా చూడకుండా జైలుకు పంపాడు. నాడు 16 నెలల పాటు జైల్లో పెట్టాడు.

అయినా జగన్ మొక్కవోని పట్టుదలతో పోరాడాడు. జనంలోకి వెళ్లి నిలబెడ్డాడు. జనం కోసం పరితపించాడు. అదే ఆయనను సీఎంను చేసింది. జగన్ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుకు ఆయన 48 రోజుల జైలు పెద్ద లెక్క కాదు..

కానీ బాలయ్య షోలో తాను జైల్లో చనిపోతానని అనిపించిందని.. భయపడ్డాడనని.. బాధపడ్డానని సెంటిమెంట్ రాజేశారు. ఇదే చంద్రబాబు వీడియోను వైరల్ చేస్తున్నారు.

అయితే దీన్ని వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ జైలుకు వెళ్లిన నాటి వీడియోలను జతచేసి చంద్రబాబు చేసిన రాజకీయాన్ని కళ్లకు కట్టేలా చూపించారు. ఇప్పుడీ వీడీయో వైరల్ అవుతోంది. కన్నీళ్లు పెట్టిస్తోంది.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>ఆడియో మీది – వీడియో మాది <a href=”https://t.co/vJIuBznt2B”>pic.twitter.com/vJIuBznt2B</a></p>&mdash; Inturi Ravi Kiran (@InturiKiran7) <a href=”https://twitter.com/InturiKiran7/status/1850078652236808478?ref_src=twsrc%5Etfw”>October 26, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories