Top Stories

బాబు ‘గ్యాస్’.. వైరల్ వీడియో

 

చంద్రబాబు అంటేనే ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్ అని పేరుంది. సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారన్న అపవాదును మూటగట్టుకున్నాడు. ఎన్నికల్లో గెలవడానికి అలవికాని హామీలు ఇవ్వడం గెలిచాక మోసం చేయడం బాబుకు అలవాటు యేనని ఓ మహిళ తాజాగా మీడియా ముఖంగా విమర్శించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో ప్రతి మహిళకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆ హామీని అమలు చేసే విషయంలో దారుణంగా మోసం చేశాడు. “దీపం” పథకం కింద ఉన్న మహిళా లబ్ధిదారులకు మాత్రమే ఈ సదుపాయం అందిస్తామని తెలిపారు. దీపం పథకం అన్నది కేవలం కొందరు పేద కుటుంబాలకు మాత్రమే పరిమితమై ఉంటుందని మెలిక పెట్టడంతో ఏపీ మహిళలు మండిపడుతున్నారు.

ఈ పరిణామం వలన చాలామంది మహిళలు గ్యాస్ సబ్సిడీ పొందకుండా మోసపోయారని, ఎన్నికల హామీకి.. అమలుకు మధ్య వ్యత్యాసం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మీద ఈ విషయంలో ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ మహిళ చంద్రబాబు మోసం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దానికి ట్రోలర్స్ జోడించిన ఈ వీడియో కూటమి సర్కార్ ను నిలదీసేలా ఉంది.. మీరూ చూసి కామెంట్ చేయండి..

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>ప్రతి మహిళకు ఫ్రీగా గ్యాస్ ఇస్తానని గ్యాస్ కొట్టి.. ఇప్పుడు దీపం పధకం వాళ్ళకే అని మాట మార్చిన గ్యాస్ మ్యాన్ <a href=”https://t.co/6Dc9Q2JPQ6″>pic.twitter.com/6Dc9Q2JPQ6</a></p>&mdash; Inturi Ravi Kiran (@InturiKiran7) <a href=”https://twitter.com/InturiKiran7/status/1850049453350322403?ref_src=twsrc%5Etfw”>October 26, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

 

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories