Top Stories

300 పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణ పై చిరు అభిమానుల కేసులు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం రేపాయి. దీంతో ‘అఖిల భారత చిరంజీవి యువత’ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని నిర్ణయించింది.

అయితే విషయం చిరంజీవి వరకు చేరడంతో, ఆయన స్వయంగా అభిమానులను ఆపుతూ “కేసులు పెట్టడం మన సంస్కృతి కాదు” అని నచ్చజెప్పారు. ఫలితంగా మెగా ఫ్యాన్స్ వెనక్కి తగ్గారు.

ఇక సోషల్ మీడియాలో మాత్రం మెగా – నందమూరి అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అభిమాన సంఘం హెచ్చరిస్తూ, “భవిష్యత్‌లో ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకోం” అని స్పష్టం చేసింది.

మొత్తం మీద మెగాస్టార్ జోక్యంతో పెద్ద వివాదం ఆగిపోయింది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories