Top Stories

బళ్లారిలో గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఎమ్మెల్యే భరత్‌రెడ్డికి సన్నిహితుడిగా చెప్పబడుతున్న సతీష్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి గన్‌మన్‌ తుపాకీని లాక్కుని రెండు రౌండ్లు కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాలి జనార్దన్‌రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, సతీష్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘటన అనంతరం బళ్లారిలో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

Trending today

ఏపీలో పదే పదే అదే తప్పు!

ఆంధ్రప్రదేశ్‌లో పాలన పక్కదారి పడుతోందన్న విమర్శలు రోజురోజుకీ బలపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు...

ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఒక్కటే—ప్రభుత్వ పెద్దలు కనిపించడం లేదు....

మా బాబును అంటావా? పో పోవయ్యా కేసీఆర్!

తెలుగు రాజకీయాల్లో ఇటీవలి కాలంలో మరోసారి మాటల యుద్ధం తెరపైకి వచ్చింది....

ఏబీఎన్ వెంకటకృష్ణ హాట్ కామెంట్స్

తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) అంతర్గత అసంతృప్తి ఉందన్న మాటలు కొత్తవి కావు....

అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం...

Topics

పెద్దదిక్కును కోల్పోయిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది....

పవన్ కల్యాణ్ ను రెచ్చగొడుతున్నారట

ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన...

 మందుబాబులకు న్యూఇయర్ వేళ ఆంక్షల గడువు

కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారనుంది. డిసెంబరు...

Related Articles

Popular Categories